AP: ఒకే రోజు ఒక భార్యాభర్తలు ఇద్దరూ కలెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా హిమాన్షి శుక్లా, ఆయన భార్య కృతికా శుక్లా పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు హిందూ సంప్రదాయ దుస్తులను ధరించి విధులకు హాజరవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వారి అంకితభావం, నిబద్ధతకు ఇది నిదర్శనమని చాలామంది ప్రశంసించారు.