కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త

15862చూసినవారు
కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త
TG: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య లక్ష్మిని భర్త గొడ్డలితో నరికి నరికి చంపాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్