AP: వర్చువల్ మహానాడు అదరగొట్టిందని
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. 1875 క్లస్టర్లతో ఏర్పాటు చేసిన ఈ హైబ్రిడ్ కాన్ఫరెన్స్ ప్రపంచానికే ఆదర్శమని తెలిపారు. రికార్డులు సృష్టించడం, వాటిని బద్దలు కొట్టడం టీడీపీతోనే సాధ్యమని, ఏ ట్రెండ్ సెట్ చేయాలన్నా టీడీపీతోనే సాధ్యమని చెప్పారు. కార్యకర్తే అధినేత అనేది మహానాడులో కనిపించిందని, తెలుగు ప్రజల గుండె చప్పుడు
ఎన్టీఆర్ అని కొనియాడారు.