ఈజ్ ఆఫ్ లివింగ్‌లో హైదరాబాద్ నంబర్ వన్

4298చూసినవారు
ఈజ్ ఆఫ్ లివింగ్‌లో హైదరాబాద్ నంబర్ వన్
దేశంలో ఈజ్ ఆఫ్ లివింగ్‌లో హైదరాబాద్ నగరం నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. బలమైన మౌలిక సదుపాయాలు, మెరుగైన రవాణా వ్యవస్థ, సమతుల్య జీవనశైలి ఈ విజయానికి కారణమయ్యాయి. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే జీవన వ్యయం తక్కువగా ఉండటం కూడా హైదరాబాద్‌కు ప్లస్‌గా మారింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన ‘వి ఆర్ సిటీ 2026’ నివేదికలో రెండో ప్లేస్‌లో బెంగళూరు, కోల్‌కత్తా (3), చెన్నై(4), ఢిల్లీ(5)వ స్థానాలలో నిలిచాయి.

సంబంధిత పోస్ట్