ఐపీఎల్‌లో SRH ఓటమి.. క్లాసెన్ క్యాచ్‌పై విమర్శలు

4584చూసినవారు
ఐపీఎల్‌లో SRH ఓటమి.. క్లాసెన్ క్యాచ్‌పై విమర్శలు
ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో SRH 201 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓటమి పాలైంది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బౌలర్ల పేలవ ప్రదర్శన, ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడవడం హైదరాబాద్ ఓటమికి ప్రధాన కారణాలుగా అభిమానులు విమర్శిస్తున్నారు. విరాట్ కోహ్లీ అప్పటికి 28 పరుగుల వద్ద ఉన్నప్పుడు క్లాసెన్ క్యాచ్‌ను వదిలేయడంతో, అతను తర్వాత 69* పరుగులు చేసి బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నిర్లక్ష్యమైన ఫీల్డింగ్ హైదరాబాద్ జట్టుకు నష్టం కలిగించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్