రెడ్ బుక్ పేరెత్తితేనే కొడాలి నానికి భయం: మంత్రి సుభాష్

36చూసినవారు
రెడ్ బుక్ పేరెత్తితేనే కొడాలి నానికి భయం: మంత్రి సుభాష్
AP: విశాఖ అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. జగన్ సంతోషం కోసం మాజీ మంత్రి కొడాలి నాని గతంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, ఇప్పుడేమో రెడ్ బుక్ పేరెత్తితేనే భయపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ నేతల సంతకాల సేకరణ ఒక నాటకమని అన్నారు. 151 నుంచి 11 సీట్లకు ఎందుకు దిగజారారో సంతకాలు సేకరిస్తే బాగుండేదని చురకలంటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్