నేను ‘గే’ కాదు: నటి మౌనీ రాయ్(వీడియో)

24697చూసినవారు
తన గురించి వస్తున్న దిగ్భ్రాంతికరమైన విమర్శలపై తాజాగా బాలీవుడ్ నటి మౌనీ రాయ్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కీలక విషయాలు వెల్లడించారు. తాను 'గే' అంటూ కొన్ని రుమార్లు వచ్చాయని, కానీ అవి అవాస్తమని ఆమె తెలిపారు. తాను విన్న అత్యంత అబద్ధమైన రూమర్ ఇదే అన్నారు. తన విడాకుల తర్వాత స్నేహితురాళ్లు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. తన మంచి, చెడు దశల్లో వారు తోడుగా ఉండటం అదృష్టమన్నారు. కాగా ఇటీవల సూరజ్-మౌనీ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్