మొదటి TDP మహిళా బాధితురాలిని నేనే: లక్ష్మీపార్వతి

2చూసినవారు
మొదటి TDP మహిళా బాధితురాలిని నేనే: లక్ష్మీపార్వతి
AP: కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడిపై వైసీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చంద్రబాబు రాజకీయాల వల్ల ప్రభావితమైన మొదటి మహిళా బాధితురాలిని తానేనని ఆమె పేర్కొన్నారు. బ్రిటిష్ వారి నిరంకుశ విధానాలనే కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని ఆరోపించారు. గత ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రతి కుటుంబానికి అండ లభించిందని, ప్రస్తుత ప్రభుత్వం మహిళలను రోడ్డున పడేసేలా ప్రవర్తిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :