రాజా కోసమే బిగ్ బాస్ ఛాన్స్ వదులుకున్నా: దివ్వెల మాధురి

6804చూసినవారు
రాజా కోసమే బిగ్ బాస్ ఛాన్స్ వదులుకున్నా: దివ్వెల మాధురి
AP: బిగ్ బాస్ సీజ‌న్ 9 ప్రారంభం కాకముందే మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండో భార్య దివ్వెల మాధురి హౌస్ లోకి వెళ్తున్నారంటూ వార్త‌లు వినిపించాయి. అయితే ఇప్ప‌టికే సీజ‌న్ మొద‌లైంది. దీంతో మాధురి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు అంటూ ప్రస్తుతం చ‌ర్చ జ‌రుగుతోంది. ఓ ఇంట‌ర్వ్యూలో త‌న ఎంట్రీపై మాధురి క్లారిటీ ఇచ్చారు. తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం లేదని తేల్చి చెప్పారు. నా రాజాను వ‌దిలి ఉండ‌లేను, అందుకే బిగ్ బాస్ ఛాన్స్ వ‌చ్చినా వ‌దులుకున్నా అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్