నేను ఏ తప్పూ చేయలేదు: మాజీ Dy.CM నారాయణస్వామి

6746చూసినవారు
నేను ఏ తప్పూ చేయలేదు: మాజీ Dy.CM నారాయణస్వామి
ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై మాజీ డిప్యూటీ సీఎం కె.నారాయణ స్వామి స్పందించారు. తాను ఏ తప్పూ చేయలేదని ఆయన అన్నారు. సిట్ ప్రశ్నలకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పానని తెలిపారు. 'నాకు జగన్ ఎప్పుడూ ఏదీ చెప్పలేదు. క్యాబినెట్లో లిక్కర్ పాలసీపై నిర్ణయం తీసుకున్నాం. పాలసీపైనే మాట్లాడుతున్నా. లిక్కర్ స్కాం కేసులో నాకేం సంబంధం లేదని, అంతా పైవాళ్లే చేశారని నేనెక్కడా సిట్ అధికారులకు చెప్పలేదు' అని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్