దేవుడిపై అపారమైన నమ్మకం ఉంది: లోకేష్

55చూసినవారు
దేవుడిపై అపారమైన నమ్మకం ఉంది: లోకేష్
దేవుడిపై తమకు అపారమైన నమ్మకం ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మాజీ సీఎం జగన్ దేవుడిపై నమ్మకం లేదని, తిరుమల లడ్డూ కల్తీ అంశంపై శాసన మండలిలో జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లడ్డూలో కల్తీ జరిగిందని సీబీఐ నివేదిక స్పష్టంగా ఉందని, వైవీ సుబ్బారెడ్డి కూడా దీనిని అంగీకరించారని లోకేశ్ తెలిపారు. కల్తీ చేసిన నెయ్యి వాడాలా అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :