నేనెప్పుడూ పదవులు కోరుకోలేదు: యనమల (వీడియో)

55చూసినవారు
AP: టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కాకినాడ జిల్లా తునిలో ఆయన మాట్లాడుతూ.. ‘రాజ్యసభ సభ్యుడిగా చేయాలనేదే నా కోరిక. అది వస్తుందా? రాదా? అనేది టీడీపీ అధిష్టానం నిర్ణయం. నేనెప్పుడూ పదవులు కోరుకోలేదు. వాటంతటా అవే వచ్చాయి.’ అని అన్నారు. యనమల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్