కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ వేసింది నేనే: చంద్రబాబు (వీడియో)

15చూసినవారు
AP: కల్తీ నెయ్యి ఘటనపై NDDB నివేదిక వచ్చిన తర్వాతే తాను మాట్లాడానని, అందులో జంతు కొవ్వులు ఉన్నాయని, కల్తీ చేశారని అప్పుడే చెప్పానని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిపై వైసీపీ నేతలు నానాయాగీ చేసి సుప్రీంకోర్టుకు వెళ్లారని పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే తిరుమల పవిత్రతను కాపాడేందుకు చర్యలు చేపట్టామని, వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారని హెచ్చరించారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై తానే సిట్ వేశానని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్