నన్ను జైలులో టెర్రరిస్టులా చూశారు: మిథున్ రెడ్డి (వీడియో)

6633చూసినవారు
AP: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ‘నన్ను జైలులో టెర్రరిస్టులా చూశారు. చుట్టూ సీసీ కెమెరాలు పెట్టారు. నన్ను కలిసే వారిపైనా నిఘా పెట్టారు. ఇక్కడ జైలులో నేను ఏం పని చేసినా అక్కడ విజయవాడలో చూసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కోర్టు చెప్పే వరకు జైలులో నాకు వసతులు కల్పించలేదు. తప్పుడు కేసులు పెట్టి 73 రోజులు జైలులో ఉంచారు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా నన్ను వేధిస్తుంది’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్