అంబటిని చెప్పుతో కొడతా.. టీడీపీ మహిళా కార్యకర్త ఆగ్రహం (వీడియో)

8చూసినవారు
AP: గుంటూరులో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి ఇంటిని టీడీపీ మహిళా నేతలు ముట్టడించారు. అంబటిని చెప్పుతో కొడతానంటూ ఓ మహిళా కార్యకర్త ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ వ్యవహారంపై అంబటి రాంబాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్