ఏం తినాలో అదే తింటా: చంద్రబాబు (వీడియో)

21చూసినవారు
AP: సీఎం చంద్రబాబు తన ఆరోగ్య రహస్యాన్ని చెప్పారు. తాను ఎంత అవసరమో అంతే తింటానని, అందుకే ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. సోమవారం కాకినాడ జిల్లా తునిలో ఆయన మాట్లాడుతూ.. ‘నా ఆరోగ్యాన్ని మీరు చూస్తూ ఉంటారు. నేను ఎప్పుడైనా అనారోగ్యానికి గురయ్యానా? చాలా తక్కువ. ఏం తినాలో అదే తింటా. మనం ఎక్కువగా అన్నం తింటున్నాం. అది కార్పోహైడ్రేట్. అందుకే చాలా మందికి షుగర్ వస్తోంది. దాని వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్