ఇరాన్ అనే దేశమే లేకుండా చేస్తా: డొనాల్డ్ ట్రంప్

11829చూసినవారు
ఇరాన్ అనే దేశమే లేకుండా చేస్తా: డొనాల్డ్ ట్రంప్
అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక సంధి ముగియడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. అమెరికా మళ్లీ సైనిక చర్యకు దిగితే 'ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్' ఉనికిలో ఉండదని ఆయన సోషల్ మీడియాలో తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా, ఇరాన్ పారామిలిటరీ దళాలు కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేశాయి.

సంబంధిత పోస్ట్