నా తల్లి సాక్షిగా ఎవరినీ నేను కించపరచలే: నటుడు పోసాని (VIDEO)

14096చూసినవారు
నటుడు పోసాని కృష్ణమురళి ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. "నా తల్లి సాక్షిగా చెప్పుతున్నా.. ఎవరినీ నేను ఉద్దేశపూర్వకంగా కించపరచను. అయితే నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం తప్పకుండా స్పందిస్తా" అని పోసాని కృష్ణమురళి అన్నారు. తనపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసిన ఆయన, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్