టీడీపీలోనే ఉంటా, పార్టీ మారేది లేదు: అయ్యన్నపాత్రుడు

0చూసినవారు
టీడీపీలోనే ఉంటా, పార్టీ మారేది లేదు: అయ్యన్నపాత్రుడు
AP: స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తాను ఎన్టీఆర్ నుంచి టికెట్ పొంది 1983లో రాజకీయాల్లోకి వచ్చి, పాతికేళ్లకే ఎమ్మెల్యే, మంత్రి అయ్యాయని తెలిపారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి ఏడుసార్లు గెలిచిన రికార్డు ఆయన సొంతం. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తాను టీడీపీలోనే పుట్టి, అక్కడే ఉన్నతమైన రాజకీయ జీవితాన్ని పొందానని, చివరికి టీడీపీ జెండా కప్పుకునే పోతానని, పార్టీ మారేది ఎప్పటికీ లేదని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్