6,715 పీవో పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన IBPS

21467చూసినవారు
6,715 పీవో పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన IBPS
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 1, 2026 నుంచి జూలై 21, 2026 వరకు అధికారిక IBPS వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు ఈ భారీ నోటిఫికేషన్ ఎంతగానో ఉపయోగపడనుంది.

సంబంధిత పోస్ట్