IBPSలో 745 SO ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

7044చూసినవారు
IBPSలో 745 SO ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్‌లో జులై 21వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు 20-30 ఏళ్ల మధ్య వయస్సు గలవారు అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు, అనంతరం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్