కైలాసగిరిపై ఐకానిక్ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం (వీడియో)

42చూసినవారు
AP: వైజాగ్ కైలాసగిరిలో నిర్మించిన అత్యాధునిక స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్‌ను ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు. రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెన సముద్ర మట్టానికి 862 అడుగుల ఎత్తులో 50 మీటర్ల పొడవుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక్కసారిగా 40 మంది సందర్శకులు నడవొచ్చు. ఈ బ్రిడ్జ్‌పై నుంచి సముద్ర దృశ్యాలు, తూర్పు కనుమలు, వైజాగ్ నగర సోయగాలు అద్భుతంగా కనిపిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్