చికెన్‌ రంగు మారితే ఆసుపత్రి పాలే!

7410చూసినవారు
చికెన్‌ రంగు మారితే ఆసుపత్రి పాలే!
చికెన్ ఆరోగ్యానికి మంచిదే అయినా, నాణ్యత లోపిస్తే అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్ కొనుగోలు చేసే ముందు దాని రంగును తప్పక పరిశీలించాలని సూచిస్తున్నారు. లేత గులాబీ రంగులో ఉంటే తాజాదని, జిగటగా, పసుపు, బూడిద, ఆకుపచ్చ రంగుల్లో కనిపిస్తే ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలకు దారితీస్తుందని, ప్రాణాలకే ముప్పు తెస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటివి వస్తాయని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్