బాలయ్య జోలికొస్తే చర్మం ఒలిచేస్తాం.. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హెచ్చరిక

115చూసినవారు
బాలయ్య జోలికొస్తే చర్మం ఒలిచేస్తాం.. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హెచ్చరిక
హిందూపురంలో బాలకృష్ణ గురించి మాట్లాడిన వారిపై ఆవేశంతో వైసీపీ కార్యాలయంపై దాడి జరిగిందని శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హెచ్చరించారు. బాలయ్య జోలికొస్తే చర్మం ఒలిచేస్తామని, వైసీపీ నేతలకు, వారి అధినేతకు కూడా ఇదే హెచ్చరిక అని ఆయన అన్నారు. ఈ సంఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్