AP: మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తే రాష్ట్ర ప్రజలకే మేలు జరుగుతుందని మాజీ సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. బుధవారం
జగన్ మీడియాతో మాట్లాడుతూ.. "పులివెందుల మెడికల్ కాలేజీకి NMC 50 సీట్లకు అనుమతులు ఇస్తే చంద్రబాబు వద్దని వెనక్కిపంపారు. చంద్రబాబు మనిషా రాక్షసుడా మీరే ఆలోచించాలి. మా ప్రణాళిక అమలై ఉంటే గతేడాదే ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పిడుగురాళ్ల కాలేజీలు.. ఈ ఏడాది మరో 6 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చేవి." అని అన్నారు.