రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ.. రాకపోతే ఇలా చేయండి

25చూసినవారు
రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ.. రాకపోతే ఇలా చేయండి
AP: తోతాపురి మామిడి రైతుల అకౌంట్లలో ప్రభుత్వం డబ్బులు జమ చేసిన విషయం తెలిసిందే. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 37,881 మంది రైతులకు చెందిన బ్యాంకు ఖాతాల్లో రూ.172.84 కోట్లు జమ అయ్యాయి. అయితే కొంత మందికి ఇంకా డబ్బులు జమ కాలేదు. వారికి మరో 3 రోజుల తర్వాత డబ్బులు జమ అవుతాయని అధికారులు అంటున్నారు. ఏమైనా అనుమానాలు ఉంటే 08572- 242777 (చిత్తూరు), 08772-236007 (తిరుపతి) నంబర్లకు కాల్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్