మా మావయ్య తొడకొడితే వైసీపీ వాళ్లు మిగలరు: లోకేశ్

28చూసినవారు
మా మావయ్య తొడకొడితే వైసీపీ వాళ్లు మిగలరు: లోకేశ్
AP: ఎమ్మెల్యే బాలకృష్ణ అందరికీ బాలయ్య అయితే తనకు మావయ్య అని, ఆయన తొడకొడితే వైసీపీ నేతలు మిగలరని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఏపీకి 800 ప్రాజెక్టులు తెచ్చామని, 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని తెలిపారు. జగన్ అహంకారం తలకెక్కితే ఏ స్థాయికి దిగజారుతారో ఆయన వైఖరి ఉదాహరణ అని లోకేశ్ విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్