పోలీసులను బెదిరిస్తే ఊరుకునేది లేదు : పవన్

54చూసినవారు
పోలీసులను బెదిరిస్తే ఊరుకునేది లేదు : పవన్
AP: పోలీసులను బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మంగళగిరిలో 5,757 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పోలీసు ఉన్నతాధికారులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్‌పై కేసులు వేస్తే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్