మట్టి కుండ నీటి చల్లదనం తగ్గితే ఇలా చేయండి!

1415చూసినవారు
మట్టి కుండ నీటి చల్లదనం తగ్గితే ఇలా చేయండి!
వేసవిలో ఫ్రిజ్ నీటి కంటే మట్టి కుండ నీరే మేలు. మట్టి కుండలోని నీరు సహజంగా చల్లగా, తీయగా ఉంటుంది. కాలక్రమేణా కుండ రంధ్రాలు మూసుకుపోవడం వల్ల చల్లదనం తగ్గుతుంది. ఉప్పు, నిమ్మరసంతో శుభ్రం చేయడం, కిటికీ దగ్గర ఉంచడం, తడి గుడ్డ చుట్టడం వంటి పద్ధతులతో చల్లదనాన్ని పెంచవచ్చు. కొత్త కుండను వాడే ముందు నీటిలో నానబెట్టాలి.

ట్యాగ్స్ :