టెన్షన్‌ ఉంటే మెడిటేషన్‌ చేసుకోండి: సీఎం చంద్రబాబు

6427చూసినవారు
నేరాలు, ఘోరాలు సీరియళ్లు చూసి కొందరు కంట్రోల్‌ తప్పుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. నిన్న ఒక ఎమ్మెల్యే వేరే ఆఫీస్‌ మీద పడ్డాడని తెలిపారు. అధికారులు, ఎమ్మెల్యేలకు టెన్షన్‌ ఎక్కువగా ఉంటే మెడిటేషన్‌ చేసుకోవాలని సూచించారు. రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. ప్రజల్లో కూడా లోపాలు ఉన్నాయని, అందుకే అవినీతి జరుగుతోందని అన్నారు.

సంబంధిత పోస్ట్