చీకట్లో కన్ను కొడితే పనైపోవాలి: పేర్ని నాని (వీడియో)

3298చూసినవారు
AP: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా పామర్రులో జరిగిన కార్యకర్తల భేటీలో పేర్ని నాని మాట్లాడుతూ.. ‘చీకట్లో కన్ను కొడితే పనైపోవాలి. అంతా అయిపోయాక ఉదయం ఏం తెలియనట్లుగా వెళ్లి పరామర్శించాలి. ఇంకెన్నీ రోజులని రప్పా రప్పా నరికేస్తామని అంటారు. మొరిగే కుక్క కరవదు.. కరిచే కుక్క అరవదని తెలుసుకోండి. లోకేశ్ చెప్పే రెడ్‌బుక్.. రేపు వారికే ఉరితాడవుతుంది.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్