సినిమా బోర్ కొడితే టికెట్ డబ్బులు రిటర్న్.. డైరెక్టర్ ఓపెన్ ఛాలెంజ్!

5428చూసినవారు
సినిమా బోర్ కొడితే టికెట్ డబ్బులు రిటర్న్.. డైరెక్టర్ ఓపెన్ ఛాలెంజ్!
తల్లి సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో రూపొందిన ‘ఎర్రచీర’ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది. కారుణ్య చౌదరి, బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి చిన్న చిత్రాలకు ప్రోత్సాహం అందిస్తున్నారని తెలిపారు. దర్శకుడు సుమన్ బాబు సినిమా ఎక్కడ బోర్ కొట్టినా టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తానని సవాలు విసిరారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సుబ్బారెడ్డి, వెంకట్రావ్, గోపి, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్