అప్పులు లేకుండా ప్రశాంతమైన జీవితం గడపాలని, ఆకస్మికంగా సంపన్నులుగా మారాలని చాలా మంది కలలు కంటారు. అలాంటి కలలను నిజం చేసే ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని సిదార్ చెట్ల మధ్య ఉంది. దీనిని 'సంపద ఆలయం' అని పిలుస్తారు. ఈ శ్రీ సిద్ధ లక్ష్మీ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా శక్తిమంతమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తే సంపద లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.
ఇలాంటి మరెన్నో ఆలయ విశేషాలను ప్రతి రోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోండి.