AP: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ అంశంపై అసెంబ్లీలో స్పందించాలన్నారు. “వచ్చే ఫిబ్రవరి 11న ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మేము పూర్తి సమాధానం ఇస్తాము. దమ్ము, ధైర్యం ఉంటే జగన్ 11 మంది ఎమ్మెల్యేలను తీసుకొని అసెంబ్లీకి రావాలి” అని మంత్రి వ్యాఖ్యానించారు.