రోజంతా ఉల్లాసంగా ఉండాలంటే.. ఇలా చేయండి?

10906చూసినవారు
రోజంతా ఉల్లాసంగా ఉండాలంటే.. ఇలా చేయండి?
ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఆరోగ్యాన్ని లెక్క చేయడం లేదు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే రోజంతా ఉల్లాసంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. అలాగే, కాసేపు వాకింగ్, యోగా చేయడం, ఎండలో గడపడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్రేక్ ఫాస్ట్‌లో ఆయిల్ ఫుడ్స్ మానేసి ఓట్స్, పండ్లు, మొలకెత్తిన గింజలు తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్