ఆరో అంతస్తు నుంచి దూకి IIIT విద్యార్థి ఆత్మహత్య

24395చూసినవారు
ఆరో అంతస్తు నుంచి దూకి IIIT విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అనిరుధ్‌ (20) అనే విద్యార్థి ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన అనిరుధ్‌ ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో క్యాంపస్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్