అక్రమంగా యూరియా తరలింపు (వీడియో)

28చూసినవారు
AP: మన్యం జిల్లాలో యూరియాను అక్రమంగా తరలిస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరలవుతోంది.  వీరఘట్టం మండలంలో యూరియా బస్తాల లారీని దారిలో ఆపేసి 20 బస్తాలు ఆటోలో అక్రమంగా తరలించారు. దీనికి సంబంధించిన వీడియోను స్థానికులు రికార్డు చేశారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా మాత్రమే యూరియా పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

సంబంధిత పోస్ట్