తుఫాన్ ప్రభావం.. MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ వాయిదా పడుతుందా?

46చూసినవారు
తుఫాన్ ప్రభావం.. MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ వాయిదా పడుతుందా?
AP: మురుసు తుఫాను ధాటికి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను వాయిదా వేసే అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) తీవ్రంగా యోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు నేడు కలెక్టర్లతో ఎస్ఈసీ పునేఠా చర్చలు జరపనున్నారు. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో పోలింగ్ నిర్వహణ కష్టమని అధికారులు భావిస్తున్నారు. తుఫాను తగ్గాక ఓటింగ్ చేపట్టాలా లేదా అనే దానిపై చర్చల అనంతరం తుది నిర్ణయం వెలువడనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్