రేషన్ బియ్యం నాణ్యత పెంపు

25282చూసినవారు
రేషన్ బియ్యం నాణ్యత పెంపు
దేశవ్యాప్తంగా రేషన్ బియ్యం నాణ్యతను పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నూకల శాతాన్ని 25% నుంచి 10%కు, ఉప్పుడు బియ్యంలో 16% నుంచి 5%కు తగ్గించారు. ఈ నిర్ణయం వల్ల 80కోట్లకు పైగా రేషన్ లబ్ధిదారులకు మరింత నాణ్యమైన బియ్యం అందుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఆహార భద్రత వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈ చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్