సింహాచల వరహాలక్ష్మి నరసింహ స్వామి వారి సన్నిధిలో : బొత్స కుటుంబం

18225చూసినవారు
సింహాచల వరహాలక్ష్మి నరసింహ స్వామి వారి సన్నిధిలో : బొత్స కుటుంబం
శ్రీ సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న శాసనమండలి విపక్షనేత శ్రీ బొత్స సత్యనారాయణ, శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మీ. అలాగే తనయులు యువ నాయకులు డాక్టర్ బొత్స సందీప్ గారి వివాహ వార్షికోత్సవ సందర్బంగా సతీ సమేతంగా స్వామి వారిని దర్శించుకొని వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.