‘నేతన్నల సేవలో’ స్కీమ్.. లబ్ధిదారుల ఎంపిక గడువు పొడిగింపు

9572చూసినవారు
‘నేతన్నల సేవలో’ స్కీమ్.. లబ్ధిదారుల ఎంపిక గడువు పొడిగింపు
ఏపీలో చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, నేతన్నలకు ఇప్పటికే ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని, త్వరలో కొత్త పింఛన్లు కూడా అందిస్తామని మంత్రి సవిత తెలిపారు. ‘నేతన్నల సేవలో’ పథకం రెండో విడతకు 36 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని అన్నారు. లబ్ధిదారుల ఎంపిక గడువును ఈ నెల 3 వరకు పొడిగించినట్లు తెలిపారు. త్వరలోనే ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్