IND vs NZ: ఒకే ఓవర్‌లో వరుసగా 4, 4, 4, 6, 4, 6

3690చూసినవారు
IND vs NZ: ఒకే ఓవర్‌లో వరుసగా 4, 4, 4, 6, 4, 6
IND vs NZ: ఇషాన్ కిషన్ దంచికొడుతున్నాడు. 28 బంతుల్లోనే ఇషాన్ హాఫ్ సెంచరీ చేశాడు. ఇష్ సోధి వేసిన 12 ఓవర్‌లో బంతులను వరుసగా 4, 4, 4, 6, 4, 6 బాదేశాడు. ఒక వైడ్‌తో కలిపి ఈ ఓవర్‌లో 29 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లకు భారత్ స్కోరు 141/2. సూర్యకుమార్ (29) రన్స్‌తో, ఇషాన్ కిషన్ (75) రన్స్‌తో ఆటను కొనసాగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్