IND vs NZ: అభిషేక్ శర్మ డకౌట్.. భారత్‌కు తొలి ఓవర్లోనే బిగ్ షాక్

7963చూసినవారు
IND vs NZ: అభిషేక్ శర్మ డకౌట్.. భారత్‌కు తొలి ఓవర్లోనే బిగ్ షాక్
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియాకు ఆరంభంలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మ్యాట్ హెన్రీ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్ శర్మ (0) ఔటయ్యాడు. డెనాన్ కాన్వే అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో అభిషేక్ పెవిలియన్ చేరాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్