IND vs NZ: ఐదో టీ20లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. అభిషేక్ శర్మ 16 బంతుల్లో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫెర్గూసన్ వేసిన 4.6 ఓవర్‌లో బంతిని సరిగ్గా అంచనా వేయలేక క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అదే ఓవర్‌లో ఇషాన్ కిషన్ 2వ, 3వ బంతులపై వరుసగా 4, 6 పరుగులు బాదాడు. 5 ఓవర్లలో భారత్ స్కోరు 48/2.