IND vs NZ: భారత్ బౌలింగ్ దెబ్బకు న్యూజిలాండ్ ఏడు, ఎనిమిదో వికెట్‌లను కోల్పోయింది. 15.5 ఓవర్‌లో డారిల్ మిచెల్ (26) ఔట్ అవ్వగా.. 16 ఓవర్‌లో జేమీసన్ (9) రెండు ఫోర్లు కొట్టిన తర్వాత క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 16 ఓవర్లు ముగిసే సరికి కివీస్ స్కోరు 181/8. ఫెర్గూసన్ (1), ఇష్ సోధి (1) క్రీజులో ఉన్నారు. 24 బంతుల్లో న్యూజిలాండ్‌కు 91 పరుగులు అవసరం.