IND vs NZ: తొలి ఓవర్‌లోనే కివీస్‌కు షాక్ తగిలింది. అర్ష్‌దీప్ వేసిన తొలి ఓవర్ చివరి బంతికి టిమ్ సిఫర్ట్ (5) హార్దిక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండో ఓవర్‌లో హార్దిక్ బౌలింగ్‌లో తొలి బంతికి ఫిల్ అలెన్ (15) సిక్స్ కొట్టినా, మిగతా బంతులన్నీ డాట్ అయ్యాయి. ప్రస్తుతం ఫిల్ అలెన్ క్రీజులో ఉన్నాడు. రెండో ఓవర్ ముగిసేసరికి న్యూజిలాండ్ 23/1 స్కోరుతో ఉంది.