IND vs NZ: ఐదో టీ20లో టీమ్ఇండియా పవర్ ప్లే ముగిసింది. ఆరు ఓవర్లలో భారత్ 54/2 పరుగుల వద్ద నిలిచింది. ఇష్ సోధి వేసిన ఆరో ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి. మొదటి మూడు బంతుల్లో ఒక్క పరుగే రాగా, నాల్గవ బంతికి సూర్యకుమార్ యాదవ్ 5 పరుగుల బౌండరీ కొట్టాడు. ఇదే సమయంలో ఇషాన్ కిషన్ 13 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.