IND vs NZ: ఆరో వికెట్‌ ఔట్

4894చూసినవారు
IND vs NZ: ఆరో వికెట్‌ ఔట్
IND vs NZ: న్యూజిలాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి వేసిన 14.1 ఓవర్‌లో బెవన్ జాకబ్స్ (7) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో కివీస్‌ స్కోరు 171/6కి చేరింది. 15 ఓవర్లు పూర్తయ్యేసరికి డారిల్ మిచెల్ (26), జేమీసన్ (1) క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ విజయానికి చివరి 30 బంతుల్లో 101 పరుగులు అవసరం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్