IND vs NZ: ఫైనల్ జట్లు ఇవే
By K. Satyaveni 5424చూసినవారుభారత్–న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తిరువనంతపురంలో శనివారం చివరి మ్యాచ్ జరుగుతోంది. భారత్ తుది జట్టు: అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా. కివీస్ జట్టు: టిమ్ సిఫర్ట్ (వికెట్‌కీపర్), ఫిల్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, బెవన్ జాకబ్స్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), కైల్ జేమీసన్, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ.