పవన్ కుమార్తెలపై అసభ్య పోస్టులు.. సీఎం ఆగ్రహం (వీడియో)

8983చూసినవారు
AP: విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై సిట్ ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఘటనకు కుల ముద్ర వేయడాన్ని తప్పుబట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన కుమార్తెలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్